కాశ్మీర్ అంశంలో ఏపీ…?
కాశ్మీర్ లో 370 అధికరణ రద్దు తదితర అంశాలపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా [more]
కాశ్మీర్ లో 370 అధికరణ రద్దు తదితర అంశాలపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా [more]
కాశ్మీర్ లో 370 అధికరణ రద్దు తదితర అంశాలపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ తాము ఏపీలాగా జమ్ముకాశ్మీర్ ను విభజించలేదని వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ విభజన సమయంలో తానే సమన్వయ కర్తగా ఉన్నానని, 20 సార్లు దఫాలుగా అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని, మీలాగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని గులాంనబీ ఆజాద్ చెప్పారు.