బ్రేకింగ్ : భారత్ దే విజయం

పింక్ బాల్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన [more]

Update: 2019-11-24 08:31 GMT

పింక్ బాల్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన భారత్ – బంగ్గాదేశ్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 106 పరుగులు మాత్రమే చేసింది. భారత్ 347 పరుగులు చేసిన డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ నే విజయం వరించింది. బంగ్లాదేశ్ లో జరిగిన రెండో టెస్ట్ లోనూ భారత్ దే పైచేయి అయింది.

Tags:    

Similar News