టీడీపీలో ఇక ఉండలేను
తెలుగుదేశం పార్టీలో ఇక ఉండలేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నేత వీరశివారెడ్డి తెలిపారు. ఆయన టీడీపీకి రాజీనామ చేససినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు తనకు టిక్కెట్ [more]
తెలుగుదేశం పార్టీలో ఇక ఉండలేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నేత వీరశివారెడ్డి తెలిపారు. ఆయన టీడీపీకి రాజీనామ చేససినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు తనకు టిక్కెట్ [more]
తెలుగుదేశం పార్టీలో ఇక ఉండలేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నేత వీరశివారెడ్డి తెలిపారు. ఆయన టీడీపీకి రాజీనామ చేససినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు తనకు టిక్కెట్ ఇవ్వకుండా గత ఎన్నికల్లో మోసం చేశారని వీర శివారెడ్డి తెలిపారు. అందువల్లే తాను గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేశానని తెలిపారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వీరశివారెడ్డి తెలిపారు.