క్లీన్ స్వీప్ చేసి పారేస్తాం

సిద్ధిపేట మన్సిపాలిటీలో 43 డివిజన్లను గెలుచుకుంటామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమకు బీజేపీ, కాంగ్రెస్ లు పోటీయే కాదని అన్నారు. తమ పార్టీ నుంచి రెబల్ [more]

Update: 2021-04-27 01:43 GMT

సిద్ధిపేట మన్సిపాలిటీలో 43 డివిజన్లను గెలుచుకుంటామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమకు బీజేపీ, కాంగ్రెస్ లు పోటీయే కాదని అన్నారు. తమ పార్టీ నుంచి రెబల్ గా పోటీ చేస్తున్న ఒకరిద్దరితోనే తమకు పోటీ అని హరీశ్ రావు అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనడం పెద్ద జోక్ గా హరీశ్ రావు అభివర్ణించారు. కేంద్రం ప్రభుత్వం 138 కోట్లు కాదు కదా? 138 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధిపేటకు 10 అవార్డులు ప్రకటిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదనడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags:    

Similar News