ఆ భూములు ప్రయివేటువే.. ప్రభుత్వానివి కావు

హఫీజ్ పేట్ సర్వేనంబరు 80 వివాదస్పద భూములపై హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వే నెంబరులో 80లోనిని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు ఈ [more]

Update: 2021-03-31 01:25 GMT

హఫీజ్ పేట్ సర్వేనంబరు 80 వివాదస్పద భూములపై హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వే నెంబరులో 80లోనిని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. సర్వే నెంబరు 80లోని భూమి ప్రైవేట్ వ్యక్తుల దేనని హైకోర్టు తీర్పుచెప్పింది. దీనికి తోడుగా పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసిందిద. 50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలన్న హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూవివాదంలోనే ప్రవీణ్ రావు కిడ్నాప్ అభియోగంపై ఇటీవల అఖిలప్రియ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News