బ్రేకింగ్ : వెనక్కు తగ్గిన కేసీఆర్.. నష్టం రావడంతోనే

తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని తెలిపింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు [more]

Update: 2020-12-27 12:33 GMT

తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని తెలిపింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. పంటల కొనుగోళ్లలో ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయలు నష్టం రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుది. రైతులు తమ పంటను ఇష్టమొచ్చిన చోట అమ్ముకోవచ్చని పేర్కొంది. కేంద్ర చట్టాలు కూడా రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతుండటంతో రైతులు తమ ఇష్టం వచ్చిన పంటను వేసుకోవచ్చని పేర్కొంది.

Tags:    

Similar News