వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా.. జాతీయ పార్టీలో చేరిక
వైసీపీ అధ్యక్ష పదవికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. 2014 లో రాష్ట్ర విడిపోయిన [more]
వైసీపీ అధ్యక్ష పదవికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. 2014 లో రాష్ట్ర విడిపోయిన [more]
వైసీపీ అధ్యక్ష పదవికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. 2014 లో రాష్ట్ర విడిపోయిన తర్వాత ఆయన పార్టీ బాధ్యతలను చేపట్టారు. అయితే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీని పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏవీ జరగకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తాను జాతీయ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.