రాంజెట్మలానీ మృతి
మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెట్మలానీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాం జెట్మలానీ ఆయన స్వగృహంలోనే కన్నుమూశారు. అనేక కీలక కేసుల్లో రాం జెట్మలానీ [more]
మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెట్మలానీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాం జెట్మలానీ ఆయన స్వగృహంలోనే కన్నుమూశారు. అనేక కీలక కేసుల్లో రాం జెట్మలానీ [more]
మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెట్మలానీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాం జెట్మలానీ ఆయన స్వగృహంలోనే కన్నుమూశారు. అనేక కీలక కేసుల్లో రాం జెట్మలానీ వాదనలు చేశారు. రాం జెట్మలానీ మృతికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సంతాపాన్ని వ్యక్తం చేసింది.1923లో రాంజెట్మలానీ మంబయిలో జన్మించారు. దేశంలో అత్యుత్తమ న్యాయవాదిగా పేరుగడించారు.