బ్రేకింగ్ : అమరావతి భూములపై ఈడీ కేసు నమోదు

అమరావతిలో జరిగిన భూ కుంబకోణాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే ఇక్కడ పెద్ద యెత్తున భూములను కొనుగోలు [more]

Update: 2020-02-03 08:09 GMT

అమరావతిలో జరిగిన భూ కుంబకోణాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే ఇక్కడ పెద్ద యెత్తున భూములను కొనుగోలు చేశారని, తెల్ల రేషన్ కార్డుదారులు కూడా కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన సీఐడీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు లేఖ రాసింది. ఈ మేరకు ఈడీ దీనిపై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరంగ్ కింద కేసు నమోదు చేసింది. 720 మంది తెల్లరేషన్ కార్డులు భూములు కొనుగోలు చేయడంతో మనీల్యాండరింగ్ పెద్దయెత్తున జరిగిందని అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News