ఏపీలో కర్ఫ్యూ సమయాల్లో మరిన్ని మినహాయింపులు
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సమయాలను మళ్లీ పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. రాత్రి పదిగంటల నుంచి ఉదయం [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సమయాలను మళ్లీ పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. రాత్రి పదిగంటల నుంచి ఉదయం [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సమయాలను మళ్లీ పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. రాత్రి పదిగంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఏపీ అంతటా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అన్ని జిల్లాల్లో ఒకే సమయంలో కర్ఫ్యూ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు శాతం పాజిటివ్ రేటు కంటే ఎక్కువ ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మొన్నటి వరకూ సాయంత్రం ఆరుగంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఒకే సమయంలో కర్ఫ్యూ ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.