కేంద్ర, రాష్ట్రం రెండూ విఫలమయ్యాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  మధు మండిపడ్డారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. కరోనా మరణాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే [more]

Update: 2021-05-14 00:44 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. కరోనా మరణాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మధు అభిప్రాయపడ్డారు. యూనివర్సల్ వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాలపై ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాసంఘాలన్నీ కలిసి లేఖ రాయనున్నట్లు మధు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో కరోనా ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సీపీఎం కార్యదర్శి మధు ప్రారంభించారు.

Tags:    

Similar News

.