బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న వైరస్ ఉధృతి
తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. తాజాగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. తాజాగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. తాజాగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,937కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 711 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 21,024 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 72,202 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.