మరోసారి లాక్ డౌన్ తప్పదా?

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఊపేస్తుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత కరోనా కేసుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంది. రెండు రోజల క్రితం ఒక్క [more]

Update: 2021-04-07 00:51 GMT

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఊపేస్తుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత కరోనా కేసుల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంది. రెండు రోజల క్రితం ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో మాట్లాడింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఉన్నట్లు గుర్తించారు. మరోసారి లాక్ డౌన్ ను విధించడం తప్పించి మరో మార్గం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News