బ్రేకింగ్ : తెలంగాణాలో బాగా తగ్గుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.59 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,415 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 13,608 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,45 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.