టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకింది. కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు [more]

Update: 2020-07-20 04:12 GMT

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకింది. కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు, భార్యకు కూడా కరోనా సోకింది. దీంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను వారం రోజులుగా కలసిన వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని అధికారులు కోరారు.

Tags:    

Similar News