ఇరవై వేలకు చేరుకున్నాయి… మరణాల సంఖ్య కూడా
భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ ఎక్కువవుతోంది. దాదాపు నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా కంట్రోల్ కావడం లేదు. భారత్ లో [more]
భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ ఎక్కువవుతోంది. దాదాపు నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా కంట్రోల్ కావడం లేదు. భారత్ లో [more]
భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ ఎక్కువవుతోంది. దాదాపు నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా కంట్రోల్ కావడం లేదు. భారత్ లో ఇప్పటికే 20 వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. భారత్ లో ప్రస్తుతం 15,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కటే ఐదువేలకు పైగా ఉంది. ఢిల్లీ, గుజరాత్ లలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో 1383 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో 640 మంది కరోనా కారణంగా మరణించారు.