బ్రేకింగ్ : సరిహద్దుల్లో తెలుగు వీర జవాను మృతి

భారత్ -చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ మృతి చెందారు. కల్నల్ సంతోష్ తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వారు. విజయనగరంలోని కోరుకొండ స్కూల్ లో సంతోష్ [more]

Update: 2020-06-16 11:53 GMT

భారత్ -చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ మృతి చెందారు. కల్నల్ సంతోష్ తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వారు. విజయనగరంలోని కోరుకొండ స్కూల్ లో సంతోష్ చదువుకున్నారు. ఇటీవల తాను చదువుకున్న స్కూలులోని అధ్యాపకులను సంతోష్ కలిశారు. కల్నల్ సంతోష్ మృతి చెందినట్లు వారి బంధువులకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. మరికొందరు జవాన్లు, అధికారులు కన్పించడం లేదని చెబుతున్నారు. వారు చైనా సైన్యం బంధించి ఉండి వచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News