వీలయితే సహకరించండి.. రాజకీయ చేయకండి
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదన్నారు. కరోనా సమయంలో పేదలకు అండగా నిలవాలని ఆయన టీడీపీ [more]
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదన్నారు. కరోనా సమయంలో పేదలకు అండగా నిలవాలని ఆయన టీడీపీ [more]
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదన్నారు. కరోనా సమయంలో పేదలకు అండగా నిలవాలని ఆయన టీడీపీ నేతలు కోరారు. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ట్విట్టర్ లోనూ, జూమ్ యాప్ ల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం దక్కదని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ప్రభుత్వం ఆక్సిజన్, ఇంజక్షన్లు, పడకల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు.