300 రోజులవుతున్నా ఒక్క మాట మాట్లాడరే?
అమరావతి రాజధాని ఉద్యమంలో 92 మంది మరణించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుందని ట్వీట్ చేశారు. [more]
అమరావతి రాజధాని ఉద్యమంలో 92 మంది మరణించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుందని ట్వీట్ చేశారు. [more]
అమరావతి రాజధాని ఉద్యమంలో 92 మంది మరణించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుందని ట్వీట్ చేశారు. భూములు రాజధాని కోసం చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు ఊరట కలిగేలా ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.