కేంద్ర ప్రభుత్వ నిర్ణయం భేష్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని ఆయన ప్రశంసించారు. ఐదో తరగతి వరకూ మాతృభాషలో [more]

Update: 2020-07-30 02:18 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని ఆయన ప్రశంసించారు. ఐదో తరగతి వరకూ మాతృభాషలో విద్యాబోధన జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సముచితమని చంద్రబాబు తెలిపారు. భారత యువత ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ నూతన విద్యావిధానం దోహదపడుతుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News