జగన్ ది అంతా తప్పుడు ప్రచారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నాను కదా అని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అన్ని అనుమతులు ఇచ్చింది [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నాను కదా అని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అన్ని అనుమతులు ఇచ్చింది [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నాను కదా అని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అన్ని అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని జగన్ వ్యాఖ్యానించాడాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారంలో ఉన్నారు కదా? ఎవరు అనుమతులిచ్చారో తేల్చాలని చంద్రబాబు సవాల్ విసిరారు. జగన ను ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తార? అని చంద్రబాబు నిలదీశారు. 60 ఏళ్ల రంగనాయకమ్మ అనే వృద్ధురాలు తన భావాన్ని చెబితే, అది ప్రభుత్వపనితీరును ప్రశ్నించేలా ఉందని నోటీసులు ఇస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడానని, తనకు కూడా నోటీసులు ఇస్తారా? అని చంద్రబాబు జగన్ పై ఫైర్ అయ్యారు.