300 కోట్ల ఇంట్లో కూర్చుని చంద్రబాబు?
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు వందల కోట్ల ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లేఖలో కొత్త విషయలేమీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు వందల కోట్ల ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లేఖలో కొత్త విషయలేమీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు వందల కోట్ల ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లేఖలో కొత్త విషయలేమీ లేవన్నారు. చంద్రబాబు అంతా దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. వలస కార్మికులకు ఆహారం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారన్నారు. కిట్స్ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మౌత్ పీస్ లాగా మారారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.