వైసీపీ వైఫల్యం వల్లనే రాజ్ భవన్ లో?

రాష్ట్రంలో కరోనా పరిస్థితిని చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె [more]

Update: 2020-04-28 03:51 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితిని చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. వలస కార్మికుల కష్టాలను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నరాు. విపత్తు సమయంలోనే నాయకత్వం సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలుచేశారు. వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. ఎంపీ కుటుంబంలో, రాజభవన్ లో కరోనా సోకిందంటే దీనికంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమేముంటుందని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News