నేడు చంద్రబాబు పార్టీ నేతలతో?

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సభ్యులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా [more]

Update: 2020-04-09 01:39 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సభ్యులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కరోనా ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి వాటిపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడంలో తీసుకుంటున్న చర్యలపై కూడా చంద్రబాబు చర్చించనున్నారు. ఉపాధి కోల్పోయిన వేలాది మంది కి సాయం అందించడంపై సీనియర్ నేతల సలహాలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News