నేటి నుంచి చంద్రబాబు సమీక్షలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి నియోజకవర్గాలుగా సమీక్షలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులను నియమించిన తర్వాత చంద్రబాబు పెద్దగా [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి నియోజకవర్గాలుగా సమీక్షలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులను నియమించిన తర్వాత చంద్రబాబు పెద్దగా సమీక్షలు నిర్వహించలేదు. కరోనా కారణంగా ఆయన సమీక్షలకు దూరంగా ఉన్నారు. నేటి నుంచి రోజుకు మూడు జిల్లాల చొప్పున చంద్రబాబు సమీక్షలు చేయనున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతంపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.