విజయవాడకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలయిన తర్వాత ఆయనను పరామర్శించేందుకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలయిన తర్వాత ఆయనను పరామర్శించేందుకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలయిన తర్వాత ఆయనను పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరో నాలుగురోజుల్లో రాజధాని అమరావతి రైతుల ఉద్యమం 300వ రోజుకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు అమరావతికి వచ్చారు. రైతులకు సంఘీభావం తెలిపిన అనంతరం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ కు వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.