కక్షతో వ్యవహరించేవాళ్లు అసమర్థులే

సబ్బం హరి ఇంటిని కూల్చడాన్ని ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అర్ధరాత్రి వచ్చి ఇంటిని కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక మాజీ ఎంపీ [more]

Update: 2020-10-03 08:47 GMT

సబ్బం హరి ఇంటిని కూల్చడాన్ని ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అర్ధరాత్రి వచ్చి ఇంటిని కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక మాజీ ఎంపీ కే ఇటువంటి పరిస్థితి ఉంటే, సామాన్యుడి పరిస్థితి ఇంక ఎలా అని చంద్రబాబు ఆవేదన చెందారు. కక్ష పూరితంగా వ్యవహరించే వారు ఖచ్చితంగా అసమర్థులేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నాళ్లో ఈ ప్రభుత్వం ఆటలు సాగవని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News