కోటి పరిహారం ఎందుకు ఇవ్వరు?

విశాఖ సాల్వెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు [more]

Update: 2020-07-15 04:12 GMT

విశాఖ సాల్వెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఎలాంటి పరిహారం చెల్లించారో వీరికి కూడా అదే చెల్లించాలని ఆయన కోరారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చంద్రబాబు కోరారు. వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక భద్రత విషయంలో వైఫల్యం చెందిందని చంద్రబాబు ఆరోపించారు. పరామర్శకు వెళ్లిన విపక్ష నేతలను నిర్భంధం చేయడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు.

Tags:    

Similar News