బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా కరోనా టీకాలను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.150లకు తామే కొనుగోలు [more]

Update: 2021-04-24 06:42 GMT

కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా కరోనా టీకాలను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.150లకు తామే కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. దీనివల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముందంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ భారాన్ని రాష్ట్రాలే భరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో అనేక రాష్ట్రాలు అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్రాలకు టీకాలను పంపిణీ చేయనుంది.

Tags:    

Similar News