రెండో రాజధాని ఆలోచన లేదు

దక్షిణాదిన దేశ రెండో రాజధాని పెట్టే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర [more]

Update: 2019-11-27 11:57 GMT

దక్షిణాదిన దేశ రెండో రాజధాని పెట్టే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. దేశ రెండో రాజధాని ఆలోచనలో లేదని రాజ్యసభలో స్పష్టం చేసింది. ఇటీవల హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కేవీపీ ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన లేదని తెలిపింది.

Tags:    

Similar News