కొనసాగుతున్న హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలులో అనుమానితులను విచారిస్తున్నారు. నిన్న ఎర్రగంగిరెడ్డితో పాటు అతని సోదరులను సీబీఐ [more]

Update: 2021-07-16 03:42 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలులో అనుమానితులను విచారిస్తున్నారు. నిన్న ఎర్రగంగిరెడ్డితో పాటు అతని సోదరులను సీబీఐ అధికారులు విచారించారు. 39వ రోజులుగా వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు చేస్తున్నారు. ఈరోజు మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. వివేకా హత్య కేసు విచారణ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది.

Tags:    

Similar News