ప్రధాని మోదీకి బాలశౌరి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాలశౌరి లేఖ రాశారు. ఆక్సిజన్, రెమిడెసివర్ పై జీఎస్టీ తగ్గించాలని కోరారు. వీటిని జీరో పర్సంటేజీ స్లాబుల్లోకి తీసుకురావాలని [more]

Update: 2021-05-09 01:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాలశౌరి లేఖ రాశారు. ఆక్సిజన్, రెమిడెసివర్ పై జీఎస్టీ తగ్గించాలని కోరారు. వీటిని జీరో పర్సంటేజీ స్లాబుల్లోకి తీసుకురావాలని బాలశౌరి ప్రధానికి రాసిన లేఖలో కోరారు. తగ్గింపు రేట్లను కరోనా పూర్తిగా తొలిగేంత వరకూ కొనసాగించాలని బాలశౌరి కోరారు. అంబులెన్స్ లపై ఉన్న 28 శాతం జీఎస్టీని కూడా తొలగించాలని బాల శౌరి ప్రధానికి రాసిన లేఖలో కోరారు. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బాలశౌరి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News