సీఎం ఇంటి ముట్టడి పిలుపు… ముందస్తు అరెస్ట్ లు
కొత్త జాబ్ క్యాలండర్ ను ప్రకటించాలంటూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చిన విద్యార్థి సంఘల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారు. సీఎం ముట్టడి కార్యక్రమానికి [more]
కొత్త జాబ్ క్యాలండర్ ను ప్రకటించాలంటూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చిన విద్యార్థి సంఘల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారు. సీఎం ముట్టడి కార్యక్రమానికి [more]
కొత్త జాబ్ క్యాలండర్ ను ప్రకటించాలంటూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చిన విద్యార్థి సంఘల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారు. సీఎం ముట్టడి కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసు అధికారులు స్పష్టంచేశారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో 144వవ సెక్షన్ విధించారు. రాష్ట్రంలో పదివేల ఉద్యోగాలను మాత్రమే ప్రకటిస్తూ విడుదల చేసిన జాబ్ క్యాలండర్ పై విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సయితం ఈ పిలుపునిచ్చారు. దీంతో వివిధ విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు