బ్రేకింగ్ : ఏపీలో మరో 19 కరోనా పాజిటివ్ కేసులు టోటల్ 348

ఆంధ్రపప్రదేశ్ లో ఈరోజు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరుకుంది. గుంటూరులో 8,బ్రేకింగ్ : ఏపీలో మరో 19 కరోనా పాజిటివ్ కేసులు టోటల్ 348

Update: 2020-04-08 14:32 GMT

ఆంధ్రపప్రదేశ్ లో ఈరోజు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరుకుంది. గుంటూరులో 8, అనంతపురంంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఈరోజు ముగ్గురు కరోనా పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి రికవరీ అయి డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 9కి చేరుకుంది.

అనంతపురం 13
చిత్తూరు 20
తూర్పు గోదావరి 11
గుంటూరు 49
కడప 28
కృష్ణా 35
కర్నూలు 75
నెల్లూరు 48
ప్రకాశం 27
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 22

మొత్తం 348

Tags:    

Similar News