ఇరవై రెండున్నరేళ్ల జైలు శిక్ష.. అమెరికాలో సంచలన తీర్పు

అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో డెరిక్ ను నిందితుడిగా గుర్తించి న్యాయస్థానం అతనికి 22 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. [more]

Update: 2021-06-26 03:48 GMT

అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో డెరిక్ ను నిందితుడిగా గుర్తించి న్యాయస్థానం అతనికి 22 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంటే 270 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు చెబుతున్న సమయంలో డెరిక్ లో పశ్చాత్తాపం కన్పించలేదు. గత ఏడాది మే 25వ తేదన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మెడపై డెరిక్ కాలు బలంగా మోపి చంపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News