నిమ్మగడ్డ ను కలిసిన సీఎస్.. పరిషత్ ఎన్నికలపైనే

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ [more]

Update: 2021-03-19 01:17 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. ఆ ఎన్నికలు పూర్తయితే వెంటనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించారు. ఈ భేటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News