బ్రేకింగ్ : ఏపీని వదిలిపెట్టని కరోనా… 813కు చేరుకున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. కర్నూలులో అత్యధికంగా 203 [more]

Update: 2020-04-22 06:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. కర్నూలులో అత్యధికంగా 203 కేసులు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లోనే ఈ 56 కేసులు పెరిగాయి. 24 గంటల్లో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా వల్ల 24 మంది మృతి చెందారు. మరణాల్లో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఎనిమిది మంది మృతి చెందారు.

Tags:    

Similar News