Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
telangana inter exam schedule
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజీ పేపర్ 1 పరీక్ష జరగనుంది. మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు నిర్వహించింది.
ఫిబ్రవరి 16 వరకూ...
మార్చి 1న ఇంగ్లీష్ పరీక్ష 1 జరగనుందని ఇంటర్ బోర్డు తెలపనుంది. 4న మ్యాథ్స్ పేపర్ 1 జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరూ రెండో సెషన్ పరీక్షలు ఉంటాయని తెలపిింది. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షను ఫిబ్రవరి 16న నిర్వహించాలని నిర్ణయించారు.