Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయింది

Update: 2025-11-22 07:55 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ను నియమించింది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

యాభై శాతానికి మించకుండా....
రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే అనుసరిస్తూ ఎన్నికలను జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై జీవో జారీ అయింది. రిజర్వేషన్లను యాభై శాతానికి మించకుండా మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.


Tags:    

Similar News