కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. జగిత్యాలకు వెళ్లేముందు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేసీఆర్ ను కలసి సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరిక విషయంపై కేటీఆర్ చర్చించారు. జగిత్యాలకు వెళ్లే ముందు కేసీఆర్ ను కలుసుకుని ఆయన సూచనలు తీసుకున్నారు.
జీవన్ రెడ్డి చేరికపై...
జీవన్‌రెడ్డి చేరికపై కేసీఆర్‌తో చర్చించిన కేటీఆర్, అనంతరం కేసీఆర్‌తో భేటీ తర్వాత జగిత్యాల కేటీఆర్ బయల్దేరారు. కేసీఆర్ ను కలసిన వారిలో వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్.రమణ, వినోద్‌కుమార్ లు కూడా ఉన్నారు. తర్వాత జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు.