భారత్ లో కరోనా కేసులు ఇలా....?

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతన్నాయి. ఈరోజు కొత్తగా 10,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 125 మంది మరణించారు

Update: 2021-11-15 05:59 GMT

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతన్నాయి. ఈరోజు కొత్తగా 10,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 125 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,38,49,785 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,34,096 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరణాల సంఖ్య...
గడచిన 24 గంటల్లో 11,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,63,655 మంది మరణించారు. ఇప్పటి వకు 1,12,34,30,478 మంది కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.


Tags:    

Similar News