Breaking : కేసీఆర్ కీలక నిర్ణయం.. 5న హాజరు కాకూడదని?

బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించారు.

Update: 2025-06-02 09:06 GMT

బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించారు. ఈ నెల 5వవ తేదీన కేసీఆర్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా కాళేశ్వరం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన్లు తెలిసిందే.

ఈ నెల 11వ తేదీన...
అయితే ఐదో తేదీన హాజరు కావాల్సి ఉండగా తాను విచారణకు వచ్చేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు కొంత సమయం కావాలని కమిషన్ ను గడువు కోరారని తెలిసింది. తాను కాళేశ్వరంపై కొంత అధ్యయనం చేస్తున్నానని, ఈ నెల ఐదో తేదీకి బదులు 11వ తేదీన హాజరవుతానని కూడా కేసీఆర్ కమిషన్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.


Tags:    

Similar News