Andhra Pradesh : పర్యాటక రంగం ఇక పరుగులు

రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను తీసుకుంటుంది

Update: 2025-03-13 01:59 GMT

రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను తీసుకుంటుంది. పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం,, ఆంధ్రప్రదేశ్ పర్యాటక భూ కేటాయింపుల పాలసీ 2024,29 ని ప్రభుత్వం ప్రకటించింది. కోటి రూపాయల పెట్టుబడి ప్రాజెక్టును మైక్రో రూ 10 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి ప్రాజెక్టుగా పేర్కొంది.

ప్రాజెక్టును బట్టి...
చిన్న కోట్ల మద్య తరహా రూ 250 కోట్ల లోపు పెద్ద రూ 500 కోట్ల లోపు పెట్టుబడి ప్రాజెక్టులను మెగా ,, రూ 500 కోట్ల పైనా ప్రాజెక్టులకు ఆల్ట్రా మెగా ప్రాజెక్టులు గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల మీద హోటలు రిసార్టులు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రాజెక్టును బట్టి భూకేటాయింపులు చేసుకునే వీలుంది. ఇందుకోసం ఒకే ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది.


Tags:    

Similar News