Revanth Reddy : నేడు కేరళం వెళ్లనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళం బయలు దేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళం బయలు దేరి వెళ్లనున్నారు. రాత్రికి బయలుదేరి రేవంత్ రెడ్డి కేరళం చేరుకుంటారు. రేపు కేరళలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు కేరళంలో పర్యటించి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
రేపటితో ఎన్నికల ప్రచారం...
రేపటితో కేరళ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. పినరయి విజయన్, బీజేపీల పై విమర్శలు చేయనున్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కేరళకు వరస పర్యటనలు చేస్తున్నారు.