ఏటీఎంలో నగదు తీస్తున్నారా? అయితే మీ జేబులు ఖాళీ

నేటి నుంచి ఏటీఎంల వినియోగంపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది

Update: 2026-04-01 04:31 GMT

నేటి నుంచి ఏటీఎంల వినియోగంపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుననాయి.లావాదేవీల నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు బ్యాంకులు సవరించాయి.

యూపీఐ లావాదేవీలపైనా...
ఏటీఎంలలో కార్డ్‌లెస్‌, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించనున్నారు. యాప్‌లలో పదేపదే బ్యాలెన్స్‌ చెక్‌ చేస్తే చార్జీలు ఉంటాయి. బ్యాంకింగ్‌ నిబంధనల్లో మార్పులు నేటి నుంచి అమలవుతాయని కొత్త నిబంధనలు వెల్లడిస్తున్నాయి. టోల్‌ప్లాజాల దగ్గర నగదు లావాదేవీలు నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News