నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన

నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది

Update: 2026-04-01 04:23 GMT

నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుంచి 30 వరకు ఏపీలో జనగణన ఉండనుంది. మే 11 నుంచి జూన్‌ 9 వరకు తెలంగాణలో కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో...
రెండోదశలో కులం వివరాలు సేకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కులగణనతో పాటు జనగణన కూడా ప్రారంభం కానుంది. ప్రజలు తమ ఇళ్లకు వచ్చిన సిబ్బందికి సహకరించి అవసరమైన సమాచారాన్ని, వాస్తవమైన విషయాలను వెల్లడించాలని కోరింది.


Tags:    

Similar News