నేడు దేశ వ్యాప్తంగా మహావీర్‌ జయంతి వేడుకలు

దేశవ్యాప్తంగా మహావీర్‌ జయంతి వేడుకలు జరుగుతున్నాయి

Update: 2026-03-31 03:30 GMT

దేశవ్యాప్తంగా మహావీర్‌ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో బ్యాంక్‌లు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మహావీర్ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

హైదరాబాద్ లోనూ...
హైదరాబాద్ లోనూ మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహావీర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా నేడు పలు ప్రాంతాల్లో అన్నదానాలు, రక్తదాన శిబిరాలను ఏర్పటుచేశారు.


Tags:    

Similar News