Narendra Modi : మోదీకి అరుదైన ఘనత
భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సాధించారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా మోదీ ఫాలోయిర్ల సంఖ్య ఇన్ స్టాగ్రామ్ లో పది కోట్లు దాటింది. ప్రపంచంలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న రాజకీయనేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. పది కోట్లు ఫాలోవర్స్ సంఖ్య దాటగడమంటే మాటలు కాదని చెబుతున్నారు.
ఇన్ స్టాలో పది కోట్ల మంది...
ప్రధాని నరేంద్ర మోదీని ఇంత మంది ఫాలో అవుతున్నారన్నది ఈ సంఖ్యను బట్టి తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్ స్టాగ్రామ్ ను వినియోగిస్తున్నారు. ఇక మోదీకి ఎక్స్ లోనూ పది కోట్ల మంది ఫాలోయర్స్ దాటేశారు. మోదీ కంటే రెండో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మదంది ఫాలోయిర్స్ కలిగి ఉన్నారని తెలిపారు.