నితీష్ కుమార్ రాజీనామా

బీహార్ శాసనమండలి సభ్యుడిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు

Update: 2026-03-30 06:20 GMT

బీహార్ శాసనమండలి సభ్యుడిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయిన నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.

ఎన్నికల్లో విజయం సాధించి...
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయించింది. నితీష్ కుమార్ కుమారుడికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. బీహార్ రాజకీయాల్లో బీజేపీ ఇక శాసించనుంది. జేడీయూ శకం దాదాపుగా అక్కడ ముగిసినట్లేనని చెప్పాలి.


Tags:    

Similar News