కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. వేతనాలను భారీగా పెంచే అవకాశం కల్పిస్తుంది

Update: 2025-07-10 12:13 GMT

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. వేతనాలను భారీగా పెంచే అవకాశం కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలు 30 నుంచి 34 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వేతనాల పెంపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వేతనాల పెంపుపై...
వేతనాల పెంపుపై ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలిసింది. పెంచిన వేతనాలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. దీంతో భారీగానే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశముంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News